పొన్నూరు మున్సిపాలిటీలో పారిశుధ్యంపై చిన్న చూపు

85చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. పారిశుద్ధ్యం పనులకు వినియోగించే డంపర్లు, పుష్ కాట్ లు శిథిలమై దర్శనమిస్తున్నాయి. ప్రజలు వ్యర్ధాలను రోడ్లపైనే వేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. సంవత్సరాలు తరబడి మున్సిపాలిటీలో ఈ సమస్య ఉన్న పట్టించుకున్న అధికారులు లేరు. పారిశుద్ధ్యం కార్మికులు విధులు నిర్వహించాలంటే కష్టతరంగా ఉందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలి.

సంబంధిత పోస్ట్