ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: కమిషనర్ రమేష్ బాబు

68చూసినవారు
ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: కమిషనర్ రమేష్ బాబు
ఈనెల 22 నుండి పొన్నూరు పట్టణంలో వార్డు సచివాలయాల పరిధిలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గురువారం మీడియాకు తెలిపారు. ఎస్ పీ పీ రోడ్డు, ఎంపీయుపి స్కూల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ ఆధార్ కార్డులలో సవరణలు ఇతర సమస్యలను ఆధార్ కేంద్రాలలో పరిష్కరించుకోవచ్చని అన్నారు. ప్రజలు ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్