ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఐఐటి నీట్ పై అవగాహన

80చూసినవారు
చెరుకుపల్లి మండలం పొన్నపల్లి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఐఐటి నీట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల మేదస్సును బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ పైనం సాయి రంగారెడ్డి తెలిపారు. కోటా రాజస్థాన్ వ్యాస్ ఇనిస్ట్యూషన్ సీఈవో శిశిర్ మిట్టల్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఉత్కర్ష గుప్తా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్