అమృతలూరు మండల సమైక్య కార్యాలయం తనిఖీ

78చూసినవారు
అమృతలూరు మండల సమైక్య కార్యాలయం తనిఖీ
అమృతలూరు మండల సమైక్య కార్యాలయాన్ని డిఆర్డిఏ వెలుగు పిడి పద్మావతి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. డ్వాక్రా గ్రూపు రుణాల రికవరీలో సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. రుణాల రికవరీ, డ్వాక్రా గ్రూపుల రికార్డుల మెయింటెన్స్, జెండర్ ఆక్టివిటీస్ తదితర అంశాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్రక్రమంలో పిడి వెంట డిపిఎం (ఫైనాన్స్) కాకి రవి ఏపిఎం రాంబాబు, సీసీలు నాంచారయ్య, శోభారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్