టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ

70చూసినవారు
వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మోపిదేవికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మోపిదేవి వెంకట రమణారావుతో పాటు వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన బీదా మస్తాన్ రావు, మోపిదేవి కుమారుడు మోపిదేవి రాజీవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్