రేపల్లె : మస్తాన్ వలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఐద్వార్ నాయకులు

73చూసినవారు
ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన మస్తాన్ వలి కుటుంబ సభ్యులను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి సోమవారం పరామర్శించారు.కనగాల గ్రామంలో మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి రాజోలు గ్రామానికి చెందిన కుంచాల భార్గవ్ రెడ్డి అతని స్నేహితుడు విజయ్ భాస్కర్ రెడ్డి కలిసి మస్తాన్ వలిని,ఆయన భార్యను కుమార్తెను కత్తితో విచక్షణ రహితంగా పొడిచిన సంఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్