రేపల్లె: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి

69చూసినవారు
రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ మురళి ప్రారంభించారు. కళాశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల మంచి భవిష్యత్తుకు బాటలు వేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనము చేయటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్