లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు: డీఎస్పీ

58చూసినవారు
రాజుపాలెం మండల పరిధిలో లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. ఈ మేరకు రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామంలో సోమవారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ. గొడవలు, అల్లర్లకు పాల్పడే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్