వెలగపూడి: బాలికలకు అండగా నిలిస్తే ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు: లోకేశ్

56చూసినవారు
వెలగపూడి: బాలికలకు అండగా నిలిస్తే ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు: లోకేశ్
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ శుక్రవారం వెలగపూడి సచివాలయంలో శుభాకాంక్షలు తెలిపారు. బాలికలకు అండగా నిలిస్తే ఆకాశమంత ఎత్తు ఎదుగుతారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. లింగ వివక్షతకు తావు లేకుండా, సమానత్వ భావన పెంపొందించే చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళల పట్ల గౌరవభావం పెరిగేలా పాఠ్యప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు

సంబంధిత పోస్ట్