తెనాలి: ఉద్యోగులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

83చూసినవారు
తెనాలి: ఉద్యోగులతో మంత్రి నాదెండ్ల సమీక్ష
తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వార్డు సచివాలయ ఉద్యోగులతో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వం పెట్టే ప్రతి ఖర్చు ప్రజలకు చెందేలా చూడాలన్నారు. ప్రజలకు మంచి చేయాలనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇది సక్రమంగా ప్రజలకు అందేలా మీరే చూడాలని సచివాలయ ఉద్యోగులను మంత్రి కోరారు.

సంబంధిత పోస్ట్