తెనాలి: పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 11 ఫిర్యాదులు
తెనాలి సబ్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 11 ఫిర్యాదులు వచ్చినట్లు సబ్ కలెక్టర్ వి. సంజనా సింహా తెలిపారు. వాటిలో మున్సిపాలిటీకి సంబంధించి 2, రెవెన్యూ 5, పోలీసు 1, పంచాయత్రి 2, సీనియర్ సిటిజన్ సమస్యకు సంబంధించి 1 ఫిర్యాదు రావడం జరిగిందన్నారు. వాటిని సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు చేపడతామని సబ్ కలెక్టర్ తెలిపారు.