ఆనంద్ బాబు కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపి తెలుగు మహిళలు

58చూసినవారు
ఆనంద్ బాబు కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపి తెలుగు మహిళలు
వేమూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికైన నక్కా ఆనంద్ బాబును కలసిన కొల్లూరు మండలం క్రాప గ్రామ టీడీపి తెలుగు మహిళా కార్యకర్తలు. వేమూరు శాసనసభ్యులుగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆనంద్ బాబును క్రాప తెలుగు మహిళలు మర్యాదపూర్వకంగా కలసి పూల బొకెలు, దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ టీడీపి ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్