సమ్మర్ స్టోరేజ్ ను పరిశీలించిన కలెక్టర్

70చూసినవారు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ముటుకుల సమ్మర్ స్టోరేజీ వాటర్ ట్యాంకును గురువారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పరిశీలించారు. నీటి సరఫరా విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 23 గ్రామాలకు ఈ సమ్మర్ స్టోరేజ్ నుండి నీరు సరఫరా అవుతున్నట్లు అధికారులు ఆమెకు తెలిపారు. నీటి చౌర్యం, సరఫరాలో జరగకుండా చూడాలన్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్