BIG ALERT: ఇవాళ పిడుగులతో కూడిన భారీ వర్షం

83చూసినవారు
BIG ALERT: ఇవాళ పిడుగులతో కూడిన భారీ వర్షం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అల్లూరి, కృష్ణ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్