కొబ్బరి నీళ్లతో ఆరోగ్యం పదిలం

74చూసినవారు
కొబ్బరి నీళ్లతో ఆరోగ్యం పదిలం
కొబ్బరి నీళ్లను తీసువవడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. కొబ్బరి నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. అంతే కాకుండా డయేరియా వ్యాధిగ్రస్తులకు కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. అతిసారం నివారణకు శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ స్థాయిలు నిర్వహించడానికి కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి. ఈ నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్