కావలిలో వైసీపీకి బిగ్ షాక్

119560చూసినవారు
కావలిలో వైసీపీకి బిగ్ షాక్
కావలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ ఆధ్వర్యంలో విష్ణు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్యే రామిరెడ్డి కోసం పనిచేయబోమని విష్ణు వర్గీయులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వరుసగా టీడీపీలో విష్ణు వర్గీయులు చేరుతున్నారు.

సంబంధిత పోస్ట్