VIDEO: పిల్లల కోసం దొంగలా మారిన కుక్క!

69చూసినవారు
ఓ మహిళ తన ఇంటి ఆవరణలో మాంసం కట్ చేస్తుంది. అక్కడే ఉన్న తన పెంపుడు కుక్క, దాని పిల్లలు కూడా ఆమె పక్కనే ఉంటాయి. అయితే మాంసం కట్ చేస్తున్న సందర్భంలో కుక్క పిల్లలు .. ముక్కలను తినేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో యజమానికి కోపం వచ్చి కుక్క పిల్లలను పక్కకు తోసేస్తుంది. ఆ తర్వాత కుక్క తన పిల్లలకు ఆ మాంసాన్ని ఎలా తినిపించిందో మీరే చూసెయ్యండి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్