జాక్ పాట్ కొట్టిన బీజేపీ వర్మ!

57చూసినవారు
జాక్ పాట్ కొట్టిన బీజేపీ వర్మ!
భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆలియాస్ బీజేపీ వర్మ కేంద్ర మంత్రివర్గంలో అనూహ్యంగా స్థానం సంపాదించాడు. దశాబ్దాలుగా ఆయన బీజేపీలో కొనసాగడంతో ఆయనకు బీజేపీ వర్మ అన్న పేరు వచ్చింది. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, డీఎన్‌ఆర్‌ విద్యా సంస్థల జాయింట్ సెక్రెటరీ, కరస్పాండెంట్‌గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1980ల్లో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌లో పని చేశారు.

సంబంధిత పోస్ట్