నవభారత నిర్మాణంలో మోక్షగుండం

83చూసినవారు
నవభారత నిర్మాణంలో మోక్షగుండం
విశాఖపట్నం ఓడరేవును సముద్రపు కోత నుంచి కాపాడారు మోక్షగుండం. తిరుమల ఘాట్ రోడ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. నిజాం ఆహ్వానం మేరకు మూసీ, ఈసీ నదుల మీద ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. ఫత్తర్‌గట్టి నిర్మాణానికి కృషి చేశారు. ఏథెన్, కొల్హాపూర్, ధార్వాడ్, బీజాపూర్ మొదలగు పట్టణాలకు మంచినీటి పథకాలను రూపొందించారు. మైసూర్‌ను ఆదర్శ సంస్థానంగా తీర్చిదిద్దారు. చీఫ్ ఇంజనీర్‌గా, దివాన్‌గా సేవలందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్