వినాయక చవితి వేడుకల్లో జబర్దస్త్ టీమ్ చిందులు (వీడియో)

52చూసినవారు
కాకినాడ జిల్లా జగ్గంపేటలో వినాయక చవితి వేడుకల్లో జబర్దస్త్ టీమ్ చిందులేసింది. కాట్రావుపల్లిలో యువతను రెచ్చగొట్టే పాటలతో జబర్దస్త్ టీమ్ డ్యాన్సులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వినాయక చవితి వేడుకల్లో ఇలాంటి డ్యాన్సులేంటని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్