MLCగా బొత్స ఏకగ్రీవం.. ఎన్నికల సంఘం ప్రకటన

5777చూసినవారు
MLCగా బొత్స ఏకగ్రీవం.. ఎన్నికల సంఘం ప్రకటన
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ తరపన పోటీ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడేళ్ల పాటు ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ కొనసాగనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్