BREAKING: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

75చూసినవారు
BREAKING: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
కడప జిల్లా వల్లూరు మండలం బొరెడ్డిపల్లెలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరేసుకొని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు, కొడుకు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్