అమిత్ షా నకిలీ వీడియో.. కేసు నమోదు

1520చూసినవారు
అమిత్ షా నకిలీ వీడియో.. కేసు నమోదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఫిర్యాదు మేరకు FIR నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 23న తెలంగాణలో అమిత్ షా.. రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. అయితే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

సంబంధిత పోస్ట్