BREAKING: ఏపీలో విషాదం

53చూసినవారు
BREAKING: ఏపీలో విషాదం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. ఎచ్చర్ల మండలం కుప్పిలి సిరిమాను ఉత్సవంలో అపశృతి జరిగింది. సిరిమాను విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బుడగడ్లపాలెంకు చెందిన సూరాడ అప్పన్న (40), కారిపల్లెటి శ్రీకాంత్ (55) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్