సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం దీపావళి నుంచి అమలుకానుంది. ఇవాళ వెలగపూడి సచివాలయంలో పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్,ఆ శాఖ అధికారులు, ఇండియన్ ఆయిల్, భారత పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. విధివిధానాలను చర్చించారు. దీపం పథకానికి ఈ కింద పేర్కొన్నవి అవసరం.