ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సవాల్

62చూసినవారు
ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సవాల్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై వైసీపీ టీడీపీ నేత బీటెక్ రవి సవాల్ విసిరారు. వైఎస్ వివేకా హత్యలో తన ప్రమేయం లేదని, నార్కో అనాలసిస్ పరీక్షకైనా తాను సిద్ధమన్నారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. వివేక హత్య జరిగిన రోజే ఆయనను గొడ్డలితో చంపినట్లు ఎలా తెలిసిందో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్