చంద్ర‌బాబే రెచ్చ‌గొట్టారు: వైసీపీ

72581చూసినవారు
సీఎం జ‌గ‌న్‌పై రాళ్ల‌తో దాడి చేయాల‌ని ప‌చ్చ గూండాల‌ను చంద్ర‌బాబు రెచ్చ‌గొట్టార‌ని వైసీపీ విమ‌ర్శించింది. "జగనన్నపై రాళ్ల దాడి చేయమని తాడికొండ బహిరంగ సభలో పచ్చ గూండాలను చంద్ర‌బాబు రెచ్చ‌గొట్టారు. రాయి తీసుకుని జ‌గ‌న్‌పై దాడి చేయాలని టీడీపీ కేడర్‌కు ఆదేశాలిచ్చారు. చంద్రబాబు స్పీచ్ ముగిసిన గంటల వ్యవధిలోనే జగనన్నపై దాడి జ‌రిగింది." అని పేర్కొంటూ ట్విట్ట‌ర్‌లో ఒక వీడియోను వైసీపీ షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్