అఫైర్ ఉందని.. మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారు

85చూసినవారు
అఫైర్ ఉందని.. మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారు
రాజస్థాన్‌లోని బర్మార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహమైన పురుషుడితో సంబంధం ఉందని 32 ఏళ్ల ఓ మహిళను కొందరు అర్థనగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్