ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది: కంగన (Video)

62చూసినవారు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. తాజాగా ఆమె అక్కడ ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించారు. దీనిపై స్పందిస్తూ.. ‘ఈ రోజు బంజార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశా. ప్రజల్లోని ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్