2 సెంట్ల స్థలంలో పేదలకు ఇల్లు: చంద్రబాబు

73963చూసినవారు
2 సెంట్ల స్థలంలో పేదలకు ఇల్లు: చంద్రబాబు
వైసీపీ స‌ర్కార్ పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను తాము అధికారంలోకి వ‌చ్చాక రద్దు చేయబోమ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. "రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్న సీఎం జగన్‌.. ప్రజలకు చిన్న ఇల్లు కూడా కట్టి ఇవ్వ‌లేదు. జగన్‌ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోం. పేదలకు 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తా. టీడీపీ వస్తే పరిశ్రమలు వస్తాయి.. జగన్‌ వస్తే గంజాయి వస్తుంది." అని పాయకరావుపేట స‌భ‌లో ఆయ‌న విమ‌ర్శించారు.

సంబంధిత పోస్ట్