చంద్రబాబు మోసాలతో పోటీ పడలేం: సీఎం జగన్

78చూసినవారు
చంద్రబాబు మోసాలతో పోటీ పడలేం: సీఎం జగన్
చంద్రబాబు మోసాలతో మనం పోటీ పడలేమని సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోమవారం ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ మాట్లాడారు. ‘14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏ రోజైనా పెన్షన్ దారుల గురించి ఆలోచించాడా? రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి. విలువ, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చాయి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్