అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఫ్యాన్స్‌ సందడి

3317చూసినవారు
టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ నిన్న రాత్రి నుంచే తెగ హడావుడి చేస్తున్నారు. కొందరు అభిమానులు ఆదివారం అర్ధరాత్రి బన్నీ ఇంటికి వెళ్లారు. అక్కడ అరుపులు, కేకలతో తెగ హడావుడి చేశారు. ఫ్యాన్స్‌ కోసం బన్నీ ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్