టాప్-5 సీఎంల జాబితాలో చంద్రబాబు

76చూసినవారు
టాప్-5 సీఎంల జాబితాలో చంద్రబాబు
దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్-5 ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నిలిచారు. 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో 'ఇండియా టుడే-సీ ఓటర్' దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో సీఎం చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో మమతా బెనర్జీ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్