నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

65చూసినవారు
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఇవాళ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాక, సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరుతారు.

సంబంధిత పోస్ట్