చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్ (వీడియో)

73చూసినవారు
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ వేశారు. గుడివాడలో ఆయన మాట్లాడుతూ.. ‘కూటమితో కలిసి వస్తున్నా చంద్రబాబుకు భయం పోవట్లేదు. చంద్రబాబుది మాయా కూటమి. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోతున్నారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక.. వెనుక నుంచి దాడి చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్