సీఐఐ డీజీతో చంద్రబాబు భేటీ

76చూసినవారు
సీఐఐ డీజీతో చంద్రబాబు భేటీ
అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ కాంపిటీటివ్‌నెస్ సెంటర్ ఏర్పాటుపై సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీతో చర్చించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థికాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను అమలు చేయడానికి GoAP-CII ఇండస్ట్రీ ఫోరమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, మోడల్ కెరీర్ సెంటర్ ద్వారా యువతలో నైపుణ్యాలు పెంపొందించి, ఉపాధి కల్పనపై దృష్టి పెడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్