పార్టీ శ్రేణులకు చంద్రబాబు శుభవార్త.. ఒకేసారి 10వేల పదవులు!

69చూసినవారు
పార్టీ శ్రేణులకు చంద్రబాబు శుభవార్త.. ఒకేసారి 10వేల పదవులు!
AP: కొత్త ఏడాది 2025 ఆరంభంలోనే కూటమి పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారు. నామినేటెడ్‌ పదవులు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సహకార సంస్థలు, మార్కెట్‌ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ 10వేల పదవులు కేటాయించనుండగా.. వ్యవసాయ సహకార సంఘాల ఎలక్షన్స్ లోపే ఈ ప్రక్రయ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్