చంద్ర‌బాబు కీల‌క స‌మావేశం.. బాల‌కృష్ణ డుమ్మా!

64చూసినవారు
చంద్ర‌బాబు కీల‌క స‌మావేశం.. బాల‌కృష్ణ డుమ్మా!
ఏపీ సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న టీడీపీ పొలిట్ బ్యూరో స‌మావేశం మొద‌లైంది. ఈ స‌మావేశానికి పార్టీ మంత్రులు, ఎంపీలు స‌హా మొత్తం 29 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అయితే ఇలాంటి కీల‌క స‌మావేశానికి ప‌లువురు నేతలు హాజ‌రు కాక‌పోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందులో స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ గైర్హాజ‌రు కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. బాల‌య్య‌తో పాటు బొండా ఉమా, ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు కూడా హాజ‌రుకాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్