కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన

59చూసినవారు
కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. R&B అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో అతిథి గృహం కిక్కిరిసింది. వినతుల స్వీకరణ అనంతరం మధ్యాహ్నం కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పీఈఎస్‌ ఆడిటోరియంలో టీడీపీ సమావేశంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్