కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు: ముద్రగడ

75చూసినవారు
కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు: ముద్రగడ
కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు అని ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి బాబుకు పవన్ సహకరించాడని పేర్కొన్నారు. ఆనాడు చంద్రబాబు పక్కన ఉన్న పవన్ ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్