స్కూటీపై ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ (వీడియో)

449865చూసినవారు
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు రంగులు పూసుకుంటూ, అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం యూపీలోని గ్రేటర్ నోయిడాకు పాకింది. స్కూటర్‌ను ఓ యువకుడు నడుపుతుండగా, మరో ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. హోలీ సందర్భంగా ఆ అమ్మాయిలు రంగులు పూసుకుంటూ ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ కాగానే ట్రాఫిక్ పోలీసులు వారికి రూ.33,000ల ఫైన్ విధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్