క్షణం కూడా వృథా చేయని చంద్రబాబు..!

1069చూసినవారు
క్షణం కూడా వృథా చేయని చంద్రబాబు..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం రాత్రే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రెండు వారాల వ్యవధిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రావడం ఇది రెండోసారి. తాజాగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చారు చంద్రబాబు. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌కు చేరుకున్నారాయన. కల్చరల్ భవన్‌కు చేరుకుంటోన్న ఈ స‌మ‌యంలోనే కారులో కొన్ని డాక్యుమెంట్లను చంద్రబాబు అధ్యయనం చేయడం కనిపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్