మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌

82చూసినవారు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌
హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రయాణికులకు ఎల్‌అండ్‌టీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు, మూడు నెలల కాలానికి ప్రయాణాలను ఆధారంగా తీసుకొని ప్రయాణికులకు బహుమతులను అందజేయనుంది. స్మార్ట్‌ కార్డ్‌ను వినియోగించి 51 ట్రిప్పుల కన్నా ఎక్కువగా ప్రయాణించిన వారికి ప్లాటినం బ్యాండ్.. 36-50 ట్రిప్పుల మధ్య ప్రయాణిస్తే గోల్డ్ బ్యాండ్.. 21-35 ట్రిప్పుల ప్రయాణానికి సిల్వర్ బ్యాండ్ ఇవ్వనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్