అక్షరాల్లోకి వాట్సప్ వాయిస్ మెసేజ్!
By Potnuru 64చూసినవారువాట్సప్ వాయిస్ మెసేజ్‌లను అక్షరాల రూపంలోకి మార్చే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజా ట్రాన్స్‌కిప్షన్ ఫీచర్‌తో ఇప్పుడు దాన్ని టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవటమూ సాధ్యమవుతుంది. వాయిస్ మెసేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక దాన్ని అక్షరాల రూపంలోకి మార్చి, చదువుకోవచ్చు. ప్రస్తుతానికిది ఇంగ్లిష్, పోర్చుగీస్, స్పానిష్, రష్యన్ భాషలను సపోర్టు చేస్తోంది. త్వరలోనే భారతీయ భాషల్లోకి దీన్ని తీసుకురానున్నారు.