గుంతలమయమైన రోడ్డు

81చూసినవారు
గుంతలమయమైన రోడ్డు
చిత్తూరులోని స్థానిక గాంధీ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయం అయ్యింది. రోడ్డుపై వెళ్లాలంటే నరకం చూస్తున్నామని వాహనదారులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కానిపాకం వెళ్లాలన్న ఇదే దారిలో వెళ్లాల్సి ఉండడంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్