518 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

55చూసినవారు
518 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ముంబయిలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ( MDSL) డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్.. పలు ట్రేడుల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ (గ్రూప్‌ - ఎ, బి, సి) ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 518 ఉన్నాయి. దరఖాస్తు రుసుము రూ.100. అర్హులైన అభ్యర్థులు 2024 జులై 2 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్