అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు: టీడీపీ

74చూసినవారు
చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తిరుపతిలో వైసీపీ నాయకులందరూ ఒకే వేదిక మీద కూటమి ప్రభుత్వంపై చేసిన అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఐదు నెలలుగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే వారు మాట్లాడుతున్నట్లు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్