మీ ఆడబిడ్డను భారీ మెజారిటీతో గెలిపించండి

1564చూసినవారు
నాగలాపురం మండలం నాగలాపురం గ్రామపంచాయతీ ఉపాధి హామీ కూలీలతో శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ యూత్ సెక్రటరీ చిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనే 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో ఒక ఆడబిడ్డగా సుప్రియ పోటీ చేస్తున్నారు. ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్