ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
కార్వేటినగరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, రోగులకు నాణ్యమైన చికిత్స అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్