కార్వేటినగరంలో ఎమ్మెల్యేకు సన్మానం

66చూసినవారు
కార్వేటినగరంలో ఎమ్మెల్యేకు సన్మానం
కార్వేటినగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు సోమవారం సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా థామస్ గెలుపొందడంతో ఆయనను సన్మానించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో జనసేన జీడీనెల్లూరు ఇన్ఛార్జ్ యుగంధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :